Sudigali Sudhir : సుడిగాలి సుధీర్ కాంట్రవర్సీలో చిక్కుకున్నాడు. ఓ షోలో హిందూ దేవుళ్లను అవమానించాడు అంటూ హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సుధీర్ కు బుల్లితెరపై భారీ ఫాలోయింగ్ ఉంది. ఆ పాపులారిటీతో హీరోగా సినిమాలు చేశాడు. కానీ సినిమాల్లో సక్సెస్ రాకపోవడంతో తిరిగి బుల్లితెరపై ప్రోగ్రామ్స్ చే�
ఆహాలో ప్రసారం అవుతున్న 'కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్'కు వారం వారం వ్యూవర్స్ నుండి రెస్పాన్స్ పెరుగుతూ ఉంది. తాజా ఎపిసోడ్ లో యూనిక్ పర్సనాలిటీస్ థీమ్ నవ్వుల పువ్వుల్ని పూయించింది.
'కామెడీ స్టాక్ ఎక్సేంజ్' ఎపిసోడ్ 5లో ఎంటర్ టైన్ మెంట్ తారాస్థాయికి చేరుకుంది. 'ఫెస్టివల్స్ అండ్ సెలబ్రేషన్స్' థీమ్ పై కమెడియన్స్ పోటీపడి వినోదాన్ని పండించారు.
అచ్చ తెలుగు ఓటీటీ ఆహాలో మరో డిఫరెంట్ షో మొదలైంది. శుక్రవారం నుండి అనిల్ రావిపూడి నేతృత్వంలో 'కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్' షో స్ట్రీమింగ్ అవుతోంది. ఆరుగురు కామెడియన్స్ ఈ షో ద్వారా నవ్వుల విందు వడ్డిస్తున్నారు.
ఈవారం తెలుగులో ఆరు స్ట్రయిట్ సినిమాలు విడుదల కాబోతున్నాయి. 'మళ్ళీ రావా', 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన 'మసూద' కూడా ఇందులో ఒకటి కావడం విశేషం.