Home
Sudheer Babu Jatadhara
Sudheer Babu Jatadhara News
-
November Tollywood: చిన్న సినిమాల హవా, మూడు మాత్రమే బ్రేక్ ఈవెన్
2025 సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటోంది. కాలెండర్లో 2025 మారిపోవడానికి ఇంకా నెల కూడా లేదు. అన్-సీజన్ అయినప్పటికీ, నవంబర్ నెలలో తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద హీరోల సందడి కనిపించలేదు. అయితే, ఈ వెలితిని భర్తీ చేస్తూ చిన్న సినిమాలు ఇబ్బడిముబ్బడిగా రిలీజ్ అయ్యాయి. నవంబర్లో స్టార్ హీరోల భారీ బడ్జెట్ సినిమాలు ఏవీ విడుదల కాలేదు. దీంతో బాక్సాఫీస్ చిన్న సినిమాలకు వేదికైంది. కానీ… ఎన్ని సినిమాలు విడుదలైనా, కేవలం మూడు చిత్రాలు మాత్రమే… -
Jatadhara : ‘జటాధర’లో ధన పిశాచి సీక్వెన్స్ పై ప్రేరణ అరోరా ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ప్రేక్షకులకు ఓ కొత్త థియేట్రికల్ అనుభూతిని అందించబోతున్న చిత్రం ‘జటాధర’. ఈ సినిమా గురించి నిర్మాత ప్రేరణ అరోరా తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీ స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ తెలుగు-హిందీ ద్విభాషా చిత్రంలో సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకులు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, ప్రముఖ నటి శిల్పా శిరోద్కర్ కీలక పాత్ర పోషించారు. ఈనెల 7న థియేటర్లలో విడుదల కాబోతున్న ‘జటాధర’… -
Jatdhara: ఫిజికల్గా .. నా కెరీర్లో ఇది అత్యంత కష్టమైన పాత్ర..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఇప్పుడు తొలిసారిగా తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ ఫాంటసీ చిత్రం “జటాధర” ద్వారా ఆమె టాలీవుడ్లో అడుగుపెడుతోంది. నవంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుండగా, ఇందులో సోనాక్షి లేడీ విలన్గా కనిపించబోతుంది. ఇప్పటివరకు ఆమె చేసిన పాత్రల తో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నమని తెలుస్తోంది. ఇటీవల చిత్ర ప్రమోషన్ల్లో పాల్గొన్న సోనాక్షి, “జటాధర” అనుభవం గురించి ఆసక్తికర… -
November Movies: నవంబర్లో రిలీజ్ అయ్యే సినిమాలివే..
November Movies: సాధారణంగా నవంబర్ నెలను సినీ పరిశ్రమలో కాస్త డల్ సీజన్గా భావిస్తారు. అయితే, డిసెంబర్ మరియు సంక్రాంతి 2026 రేసులో భారీ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండటంతో, కొన్ని డీసెంట్ బజ్ ఉన్న సినిమాలు తమ అదృష్టాన్ని ఈ నవంబర్లో పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నాయి. రవితేజ నటించిన 'మాస్ జాతర' అక్టోబర్ 31నే విడుదలవుతున్నప్పటికీ, దాని ప్రభావం నవంబర్ నెల పొడవునా ఉంటుంది. దీంతో పాటుగా అనేక హిందీ సహా ఇంగ్లీష్ చిత్రాలు కూడా ఈ…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 3: అంగరంగ వైభవంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం.. మూడో రోజు విశేషాలివే..
-
Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
-
OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
-
Renu Desai: ‘ఓం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్కు సారీ చెప్పిన రేణు దేశాయ్.. ఎందుకంటే?
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఊరట..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!