Home
Sudan
Sudan News
-
Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. గత వారం రోజుల్లోనే రెండోసారి బంగారు గని కూలిపోయింది. ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకుని 11 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గాయపడ్డారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. శనివారం రాత్రి నుంచే కూలడం ప్రారంభం రెడ్ సీ రాష్ట్రంలోని… -
Sudan Landslide: సూడాన్‌లో విరిగిపడిన కొండచరియలు.. శవాల దిబ్బగా మారిన గ్రామం.. 1,000 మంది మృతి
ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎంతంటి విధ్వంసం జరుగుతుందో ఇలీవలి జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తే తెలిసిపోతుంది. నిన్న ఆఫ్ఘనిస్థాన్ లో భూకంపం కారణంగా వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇది మరువకముందే ఆఫ్రికన్ దేశమైన సూడాన్‌లో ప్రకృతి ఉగ్ర రూపందాల్చింది. సూడాన్ లో కొండచరియలు విరిగిపడి 1,000 మంది మరణించారని సూడాన్ లిబరేషన్ మూవ్మెంట్/ఆర్మీ తెలిపింది. ఈ కొండచరియ పశ్చిమ సూడాన్‌లోని మర్రా పర్వత ప్రాంతంలోని ఒక గ్రామాన్ని పూర్తిగా నాశనం చేసింది. గ్రామంలో ఒక్కరు మాత్రమే… -
Sudan : సూడాన్‌లోని సెన్నార్‌లో పారామిలటరీ బలగాలు జరిపిన కాల్పుల్లో 21 మంది మృతి
Sudan : ఆగ్నేయ సూడాన్‌లోని సెన్నార్‌లోని మార్కెట్లో షెల్లింగ్‌లో 21 మంది మరణించారు, 67 మంది గాయపడ్డారు. పారామిలటరీ బలగాలు ఈ దాడికి పాల్పడ్డాయి. -
Paramilitary Attack: పారామిలటరీ బలగాల నరమేధం.. 80 మంది సామాన్యులు హతం
సూడాన్‌లోని సిన్నార్ ప్రావిన్స్‌లో ఉన్న ఒక గ్రామంలో పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (RSF) నరమేధం సృష్టించింది. ఐదు రోజుల ముట్టడి తర్వాత సిన్నార్ ప్రావిన్స్‌లోని జలక్ని గ్రామంలోని అబూ హుజార్ ప్రాంతంలో గురువారం ఆర్ఎస్ఎఫ్ కాల్పులు జరిపింది. ఈ దాడిలో 80 మంది చనిపోయారు. -
Sudan: సూడాన్‌లోని వాద్ అల్ నౌరా గ్రామంపై పారామిలిటరీ రాపిడ్ ఫోర్సు దాడి..దాదాపు 150 మంది మృతి
సూడాన్‌లో తిరుగుబాటు దళాల దాడిలో దాదాపు 150 మంది మరణించారు. 200 మంది గాయపడ్డారు. స్థానిక అధికారులు, సాక్షులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఏడాది కాలం యుద్ధంలో ఇప్పటి వరకు 7 మిలియన్ల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. -
Sudan : సూడాన్ దేశాన్ని వదిలి వెళ్లిపోతున్న జనాలు.. దాదాపు ఖాళీ
Sudan : గత ఏడాది ఏప్రిల్‌లో సూడాన్‌లో అంతర్యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఆ దేశంలో పరిస్థితి చాలా దిగజారింది. ప్రజలు సూడాన్ నుండి పారిపోవాల్సి వచ్చింది. -
Sudan: ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం.. వెలుగులోకి మరో దేశంలోని దిగ్భ్రాంతికర విషయాలు
Israel Hamas War: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ముస్లిం దేశం సూడాన్ నుండి ఓ భయానక నివేదిక వెలువడింది. సూడాన్‌లో అత్యాచారం, లైంగిక హింస కేసులు విపరీతంగా పెరిగాయి. -
Drone Attack In Sudan: సూడాన్ రాజధాని ఖార్టూమ్‌లో డ్రోన్ దాడి.. 40 మంది మృతి
సూడాన్‌లో సైన్యం, పారామిలిటరీ దళం (RSAF) మధ్య ఘర్షణల నేపథ్యంలో ఆదివారం రాజధాని ఖార్టూమ్‌లోని మార్కెట్లో డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో 40 మంది చనిపోయారు. దాదాపు 36 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు ఆరోగ్య సిబ్బంది తెలిపారు. -
Sudan: సూడాన్‌లో వైమానిక దాడులు.. 22 మంది మృతి
Sudan: సూడాన్ దేశం సైనిక వర్గాల మధ్య ఘర్షణతో అట్టుడుకుతోంది. దేశంలో సైన్యం, పారామిలిటరీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. 12 వారాలుగా ఈ ఘర్షణ జరుగుతూనే ఉంది. ఈ రెండు విభాగాలకు చెందిన అధిపతుల మధ్య పోరు మొత్తం దేశాన్ని అతలాకుతలం చేస్తుంది. -
Sudan : సూడాన్‌లో ఆకలితో 60 మంది చిన్నారులు మృతి
సూడాన్‌లో నెలకొన్న అంతర్యుద్ధం మూలంగా దేశంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశంలో ఆకలి చావులు పెరుగుతున్నాయి. ఆకలికి తట్టుకోలేక చిన్నారులు ప్రాణాలను కోల్పోతున్నారు.
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..