గేమ్ చేంజర్, సంక్రాంతి వస్తున్నాం సినిమాల నిర్మాత దిల్‌రాజు సంక్రాంతి సందర్బంగా గేమ్ చేంజర్‌ను జనవరి 10న, సంక్రాంతికి వస్తున్నాం సినిమాను జనవరి 14న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ క్రమంలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ గేమ్ చేంజర్ నాకెంతో ప్రత్యేకమైన సినిమా. మూడున్నరేళ్ల ప్రయాణమిది. 2021 ఆగస్ట్‌లో సినిమాను పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేశాం. ఎన్నో ఆటుపోట్లును చూశాను. నిజం చెప్పాలంటే…