టాలీవుడ్ లో నయా ట్రెండ్ మొదలైంది. వాస్తవానికి ఇది ఎప్పటి నుండో ఉంది కానీ ఇటీవల మరి ఎక్కవయింది. అదే సక్సెస్ మీట్.. థాంక్యూ మీట్.. గ్రాటిట్యూడ్ మీట్. ఇలా పేరు ఏదైనా అర్ధం ఒకటే. ఒకప్పుడు హిట్ అయిన సినిమాలకు సక్సెస్ మీట్స్ చేసే వాళ్ళు నిర్మాతలు. మరి సూపర్ హిట్ అయితే అర్ధశతదినోత్సవ వేడుకలు ఇలా రన్ ని బట్టి