(జనవరి 24న దర్శకనిర్మాత సుభాష్ ఘై బర్త్ డే)నటులు కావాలని కలలు కని, తరువాత మెగాఫోన్ పట్టి మ్యాజిక్ చేసిన వారు ఎందరో! అలాంటి వారిలో సుభాష్ ఘైని మరవకుండా పేర్కొనాలి. నటనతో జనాన్ని ఆకట్టుకోవాలని కలలు కన్న సుభాష్ ఘై దర్శకత్వంతో జనం నాడిని పట్టి సినిమాలు తెరకెక్కించారు. సుభాష్ రూపొందించిన అనేక చిత్రాలు తెలుగులోనూ రీమేక్ అయి ఆకట్టుకున్నాయి. సుభాష్ ఘై 1945 జనవరి 24న సుభాష్ ఘై నాగ్ పూర్ లో జన్మించారు.…