అసలు జీవితంలో పెళ్లి వద్దు అని గతంలో స్టేట్ మెంట్స్ ఇచ్చిన టాలీవుడ్ నటుడు సుబ్బరాజు మొత్తానికి ఒకింటివాడు అయ్యాడు. 47 ఏళ్ల వయసులో స్రవంతి అనే అమ్మాయితో సుబ్బరాజు పెళ్లి సింపుల్ గా జరిగింది. కేవలం ఇరు కుటుంబాలకు చెందిన బందు మిత్రులు, అతి కొద్దీ మంది మిత్రులు సమక్షంలో వీరి వివాహం అమెరికాలో హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది. వేదమంత్రాల సాక్షిగా స్రవంతి మెడలో మూడు ముళ్ళు వేశారు సుబ్బరాజు. ఈ శుభసందర్భాన్ని ప్రేక్షకులతో…
టాలీవుడ్ ప్రముఖ నటుడు సుబ్బరాజు సంతోష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా ఆయనే వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసి.. పెళ్లి ఫోటోను షేర్ చేశారు. సుబ్బరాజు తన పెళ్లి గురించి ఎలాంటి హడావుడి చేయకుండా.. సైలెంట్‌గా కానిచ్చేరు.పెళ్లి ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు. అదే సమయంలో శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం సుబ్బరాజు పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎన్నో సార్లు ఇంటర్వ్యూల్లో…