వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని ప్రభుత్వ నెంబర్ వన్ హైస్కూల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు వారితో బండరాళ్లను ఎత్తిస్తూ పనులకు పరిమితం చేస్తున్నారు. అభం సుభం తెలియని ఆపసిపిల్లలు చదువుకునేందుకు పాఠశాలకు వస్తే వారితో బండరాళ్లను ఎత్తిస్తూ పనులకు పరిమితం చేస్తున్నారు.