World Record: నిజంగా మనోడు భీముడే భయ్యా. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరూ లిఫ్ట్ చేయనంత బరువును మోసి ప్రపంచ రికార్డ్‌ను నెలకొల్పాడు. ఇంతకీ ఎవరా వ్యక్తి అని ఆలోచిస్తున్నారా.. హాఫ్థోర్ బ్జోర్న్‌సన్. అదే బాస్ ప్రముఖ ఫాంటసీ డ్రామా సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లో గ్రెగర్ క్లెగేన్ అకా ‘ది మౌంటైన్’ పాత్రకు ప్రసిద్ధి చెందిన వ్యక్తి. తాజాగా ఆయన డెడ్‌లిఫ్ట్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. బర్మింగ్‌హామ్‌లో జరిగిన స్ట్రాంగ్‌మ్యాన్ 2025 పోటీలో…