ఈటల హుజురాబాద్ రావడం తండ్రి కాళ్ళు మెక్కడం.. ప్రెస్ మిట్ పెట్టడం ఆత్మగౌరవం తో రాజీనామా చేస్తాడేమో అనుకున్నా… ఈటల రాజేందర్ ముఖంలో నిరాశ ప్రస్టేషన్ లో ఉండి వ్యక్తిగతంగా మాట్లాడాడు. ఇన్ డైరెక్ట గా నాపై విమర్శలు చేసాడు అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. భూములపై ఎంక్వరి వేస్తే ఆధారాలు లేక నువ్వే ఒప్పు