Sting Energy Drink Tea: దేశవ్యాప్తంగా దాదాపు ప్రతి వ్యక్తి టీతో తమ రోజును ప్రారంభిస్తారు. టీ తాగకుండా ఉండలేని వారు చాలా మంది ఉన్నారు. అలాంటి టీ ప్రియుల కోసం నేడు మార్కెట్ లో రకరకాల టీలు అందుబాటులో ఉన్నాయి. వేడి టీ నచ్చని వారికి కోల్డ్ టీ, పుల్లటి టీ ఇష్టపడే వారికి లెమన్ టీ, స్ట్రాంగ్ టీ ఇష్టపడే వారికి మసాలా టీ., వారి టీని కొంచెం తియ్యగా ఇష్టపడే వారికి ఇరానీ…