ఈరోజుల్లో జనాలు ఎంత బిజీగా ఉంటారో తెలిసిందే.. అంతే సులువుగా అనారోగ్య సమస్యల బారిన పడతారు.. ఈ మధ్య కొందరు జనాలు ఆరోగ్యం పై కూడా దృష్టి పెడుతున్నారు.. ఏదైన ఉదయం చేస్తే బెటర్ అని అనుకుంటారు.. కానీ సాయంత్రం కూడా కొన్ని పనులు చేస్తే జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.. చీకటి పడ్డాక స్క్రీన్ కు దూరంగా ఉండాలి.. టీవీ, ఫోన్లు, ఇతర వాటిని వాడటం ఆపేయ్యాలి..…