Homemade Pani Puri Recipe in Telugu: పానీ పూరీ భారతదేశం అంతటా చాలా ప్రాచుర్యం పొందిన స్ట్రీట్ ఫుడ్. ప్రాంతాన్ని బట్టి కొన్ని ఏరియాల్లో దీని పేర్లు మారుతుంటాయి. కొన్ని ప్లేసుల్లో దీనిని గోల్గప్పా, పుచ్కా అని కూడా పిలుస్తారు. క్రిస్పీ పూరీ షెల్స్‌లో ఆలూ–చెనగల మిశ్రమం నింపి, పుదీనా, కొత్తిమీరతో చేసిన పుల్లగా, కారంగా ఉండే పానీ పోసి ఒక్క ముక్కలో తింటే వచ్చే ఫీలింగ్ వేరే లెవెల్. ఇలాంటి పానీపూరిని ఇంట్లోనే సులభంగా…