స్ట్రాబెర్రిలను ఎక్కువగా ఐస్ క్రీమ్, కేకులు, మిల్క్ షేక్ లతో పాటుగా ఎన్నో రకాల వెరైటీలను తయారు చేస్తారు.. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. రోజూ వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. స్ట్రాబెర్రీస్ లో ఉండే పోషకాలు అలాగే వీటిని తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ…
యువత వ్యవసాయం చెయ్యడం వైపు మొగ్గు చూపిస్తున్నారు.. ఈ మధ్య ఎక్కువ మంది అరుదైన పంటలను పండిస్తూ అధిక లాభాలాను పొందుతూన్నాడు.. ఆదాయాన్ని ఇచ్చే పంటల విషయానికొస్తే స్ట్రాబెర్రీ పంట మంచి ఆదాయం..తక్కువ పెట్టుబడి పెడితే లక్షల్లో ఆదాయం వస్తుంది..ఈ రైతు తాను ఎంతో కాలంగా పండిస్తున్న గోధుమ పంటకు బదులు స్ట్రాబెర్రీని సాగు చేశాడు.. నెలకు లక్షల ఆదాయాన్ని పొందుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు రైతు.. వివరాల్లోకి వెళితే.. జమ్మూ కాశ్మిర్ కు చెందిన రైతు…
స్ట్రాబెర్రీలు రుచికి పుల్లగా ఉన్నా వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించడంలో ఈ పండు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే ఈ రోజుల్లో గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు చాలా మంది పెరిగిపోతున్నారు.. అయితే స్ట్రాబెర్రీతో ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది.. ఎటువంటి అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చునో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ పండ్లలో విటమిన్ సి అధికంగా…
Strawberry: ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని రైతులు సాంప్రదాయ వ్యవసాయం కాకుండా పెద్ద ఎత్తున హార్టికల్చర్ చేస్తున్నారు. కొందరు ఆకుకూరలు సాగు చేస్తుంటే, మరికొందరు పుట్టగొడుగులు, బొప్పాయి సాగు చేస్తున్నారు.