కొంతమంది వారి తొందరపాటు కారణంగా రైలు ప్రయాణన్ని చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకోవడం చూస్తుంటాం. మరికొందరైతే ఎదుటివారిని ప్రమాదంలో నెట్టడం గమనిస్తుంటాము. ఇందుకు సంబంధిచిన వీడియోలు అనేకమార్లు వైరల్ అవ్వడం చేసే ఉంటాము. కాకపోతే కొన్నిమార్లు మాత్రం ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఒక మహిళ తన పిల్లాడితో కలిసి రైలు ఎక్కుతుండగా.. ఈ సంఘటన చోటు చేసుకుంది. also…
హర్యాణాలోని గురుగ్రామ్‌లో అమిత్ ప్రకాష్(30) అనే వ్యక్తి అప్పటికే ఫుల్ గా మద్యం సేవించాడు. మళ్లీ ఆల్కహాల్ కొనుక్కోని.. కారులో సేవిద్దామనుకున్నాడు. దీంతో గోల్ఫ్ కోర్స్ రోడ్‌లోని ఓ వైన్ షాపుకెళ్లి అక్కడ ఓ మందు బాటిల్ను తీసుకున్నాడు. ఆ తర్వాత తన కారు దగ్గరికెళ్లి తాగడం మొదలుపెట్టాడు. ఇంతలోనే ఓ అపరిచిత వ్యక్తి అక్కడికి వచ్చాడు. నేను కూడా తాగొచ్చా అని అతడు అడగడంతో ప్రకాష్ అతనికి కూడా మద్యం ఇచ్చాడు.