వాలంటైన్స్ డే రోజున సోషల్ మీడియా అంతా ప్రేమ పోస్టులతో నిండిపోయింది. ప్రేమను సెలబ్రేట్ చేసుకుంటూ ప్రేమ పక్షులు ఎన్నో వీడియోలు షేర్ చేసుకున్నారు. వాలంటైన్స్ వీక్‌ను ప్రేమికులంతా తమ ప్రేమను భాగస్వామికి తెలిసేలా రోజుకో రీతిలో వ్యక్తపరిచారు. అంతకు మించి అన్నట్లు వాలంటైన్స్ డే అన్నట్లు జరుపుకు�