కోలీవుడ్ స్టార్ హీరో శింబు, దర్శకుడు శ్వత్ మారిముత్తు కాంబోలో #STR51 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘గాడ్ ఆఫ్ లవ్’ (God of Love) అనే ఆసక్తికరమైన టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. పేరుకు తగ్గట్టే ఇది ఒక రొమాంటిక్ యాక్షన్ ఫాంటసీ మూవీ అని తెలుస్తోంది. గతేడాది ‘డ్రాగన్’ సినిమాతో మంచి హిట్ కొట్టిన అశ్వత్ మారిముత్తు, ఈసారి శింబు తో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను గ్రాండ్‌గా నిర్మిస్తోంది. అయితే…