Home
Stf
Stf News
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్‌గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి టార్గెట్‌గా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాది రెక్కీ చేసినట్లు విచారణలో వెల్లడైంది. సీఎం సువేందు నివాస పరిసర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించినట్లు స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) దర్యాప్తులో వెల్లడైందని అధికారులు తెలిపారు. గత వారం పూర్వ బర్ధమాన్ జిల్లాలో హమీమ్ మండల్‌ను ఎస్టీఎఫ్ అరెస్ట్ చేసింది. అతడితో పాటు అర్పితా సర్కార్, ఆదిత్య సిన్హాలను కూడా విచారిస్తోంది. మండల్ సీఎం సువేందు కదలికల్ని… -
Lady Don : లేడీ డాన్ అంగూర్ బాయి అరెస్ట్
Lady Don : మోస్ట్ వాండెడ్ గంజాయి డాన్ అంగూర్ బాయి ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. ఆపరేషన్ ధూల్‌పేట్ కింద కార్వాన్లో ఎక్సైజ్ పోలీసు బృందం అంగూర్ బాయ్‌ను అరెస్టు చేసింది. ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. ధూల్‌పేట్‌లో గంజాయి డాన్‌గా పేరున్న అంగూర్ బాయి పది కేసులలో నిందితురాలిగా ఉన్నట్లు చెప్పారు. కొంతకాలం ఆమె పోలీసుల చేతిలో చిక్కకుండా పరారీలో ఉన్నట్లు చెప్పారు. అంగూర్ బాయిపై గంజాయి అమ్మకాలకు సంబంధించి 3… -
Radioactive Material: రూ.850 కోట్ల విలువైన రేడియోధార్మికతను పట్టుకున్న పోలీసులు..
Radioactive Material: బీహార్ పోలీసులకు శుక్రవారం భారీ కేసును కనిపెట్టారు. పోలీసులు ముగ్గురు సభ్యుల స్మగ్లింగ్ ముఠాను అరెస్టు చేశారు. వారి నుండి 50 గ్రాముల రేడియోధార్మిక పదార్ధం “కాలిఫోర్నియం” స్వాధీనం చేసుకున్నారు. దీని ధర గ్రాముకు రూ. 17 కోట్లుగా అంచనా వేయబడింది. అంటే రూ. 850 కోట్ల సరుకును వారు కనుగొన్నారు. అణువిద్యుత్ ప్లాంట్ల నుంచి క్యాన్సర్ చికిత్స వరకు అన్నింటిలోనూ దీన్ని వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి, అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు… -
UP: యూపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పేపర్ లీక్..చార్జ్ షీట్ దాఖలు
ఉత్తరప్రదేశ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష పేపర్ లీక్ కేసులో యూపీ ఎస్టీఎఫ్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ప్రధాన సూత్రధారి రవి అత్రి సహా 18 మంది నిందితులపై ఎస్టీఎఫ్ మీరట్ యూనిట్ 900 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. -
Assam Police: రూ.100 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం.. నలుగురు అరెస్ట్
Assam Police: అస్సాంలోని కరీంగంజ్ జిల్లాలో మంగళవారం (జనవరి 9)న సుమారు రూ.100 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. పోలీసులు ఈ సమాచారం ఇచ్చారు. -
Assam: అస్సాంలో రూ.11కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత.. ముగ్గురు స్మగ్లర్లు అరెస్ట్
Assam: ఈశాన్య రాష్ట్రాల్లో డ్రగ్స్ అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. దీన్ని నిరంతరం ఛేదించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా డ్రగ్స్ కు సంబంధించిన కేసులో అస్సాం పోలీసులు ఘన విజయం సాధించారు. అస్సాం ఎస్టీఎఫ్, కమ్రూప్ జిల్లా పోలీసులు రూ.11 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
Uttar Pradesh : గ్యాంగ్ స్టర్లకు గడ్డురోజులు.. మరో ఫేమస్ డాన్ ఎన్ కౌంటర్
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో సంచలన ఘటన చోటు చేసుకుంది. ఇటీవల ఆ రాష్ట్ర మాజీ ఎంపీ, మాఫియా డాన్ అతీక్ సోదరులు ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా మరో గరుడుగట్టిన మరో గ్యాంగ్‌స్టర్ మీద ఎన్కౌంటర్ జరిగింది.
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!