MS Dhoni to convince Stephen Fleming for the post of Team India Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించింది. కొత్త కోచ్ భారత జట్టుకు 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఉంటాడు. కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకొనేందుకు మే 27 ఆఖరి గడువు. ఈ క్రమంలోనే హెడ్ కోచ్ పదవిని ఎవరితో భర్తీ చేస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్…