ఐపీఎల్ 2025కు ముందు మెగా వేలం జరగనుంది. వేలంకు సంబందించిన రిటెన్షన్ పాలసీని ఐపీఎల్ పాలక మండలి ఇప్పటికే ప్రకటించింది. ఆర్‌టీఎంతో కలిసి మొత్తంగా ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఇందులో గరిష్టంగా ఐదుగురు క్యాప్‌డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లను తీసుకోవాలి. విదేశీ ఆటగాళ్ల విషయంలో ఎలాంటి పరిమితులు లేవు. రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను ప్రాంఛైజీలు అక్టోబరు 31లోపు సమర్పించాలి. తుది గడువుకు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉండడంతో ఇప్పటికే…
ఐపీఎల్ లీగ్ కి తాను తిరిగి వస్తున్న అంటూ ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పేర్కొన్నాడు. తాను భాగస్వామ్యమయ్యే టీమ్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. స్టార్ స్పోర్ట్స్ టీమ్ తో కలిసి కామెంటేటర్ గా అవతరం ఎత్తనున్నట్లు స్టీవ్ స్మిత్ వెల్లడించాడు.