స్టార్ మా లో "చిన్ని" సీరియల్ జులై 1 న ప్రారంభం కానుంది. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 7 గంటలకు ప్రసారం అవుతుంది. స్టార్ మా ప్రేక్షకులకు ఇది ఓ కొత్త అనుభూతి. ఒక చిన్న పాప కథగా మొదలై, ఆమె పెరిగి పెద్దదయ్యే క్రమంలో చూసే కథంతా ఎన్నో మలుపులు.. మెరుపులు !! తప్పక చూడండి.
Mamagaru Telecasting in Star Maa: సెప్టెంబర్ 11 నుంచి ‘స్టార్ మా’లో కొత్త సీరియల్ మొదలైంది. మామగారు అనే పేరుతో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ సాయంత్రం 6.30 గంటలకు ఈ సీరియల్ ప్రసారం కానుందని చెబుతున్నారు.. ఈ సీరియల్, అహంకారానికి – ఆత్మవిశ్వాసానికి నడుమ జరిగిన పోరులా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. డిగ్రీని పూర్తి చేసి పీజీ చేయాలని, ఉన్నత ఉద్యోగం చేసి వికలాంగురాలైన చెల్లెలు,…