టాలీవుడ్ లక్కీ చామ్ సంయుక్త గురించి పరిచయం అక్కర్లేదు. తమిళ, మలయాళ చిత్రాలతో సౌత్‌లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ, తెలుగు ఆడియన్స్ ను కూడా మెప్పించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ మూవీ తో తివిక్రమ్ పరిచయం చేసిన ఈ హీరోయిన్ తెలుగు ఆడియెన్స్‌ని బాగా ఆకట్టుకుంది. దీం తర్వాత వరుస అవకాశాలు అందుకున్న సంయుక్త ‘బింబిసార’, ‘సార్’,‘విరూపాక్ష’ వంటి చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బాస్టర్ హిట్…