Minister Harish Rao Fired on Central Government. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని నడుపుతుందా లేదా అబద్దాల ఫ్యాక్టరీని నడుపుతుందా అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. గిరిజన రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదన బిల్లును కేంద్ర సర్కార్ తొక్కి పెట్టిందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ నుంచి గిరిజన రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదన రాలేదని చెప్పిన