Home
St Kitts And Nevis Patriots
St Kitts And Nevis Patriots News
-
Kieron Pollard: 6,6,0,6,6,6,6,6 .. 8 బంతుల్లో 7 సిక్సర్లు.. మాజీ ఆల్‌రౌండర్ ఊచకోత!
Kieron Pollard: ప్రస్తుతం జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో (CPL 2025) వెటరన్ వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ తన పవర్ హిట్టింగ్తో మరోసారి క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించాడు. అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినా, వివిధ దేశాలలో జరిగే T20 లీగ్‌లలో మాత్రం తన క్రికెట్ నైపుణ్యాన్ని కొనసాగిస్తున్నాడు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో సెంట్ కిట్స్ అండ్ నీవిస్ పేట్రియట్స్ బౌలర్లు పొలార్డ్ విరాబాదుడికి బలయ్యారు. US-Venezuela: కరేబియన్ సముద్రంలో వెనిజులా నౌకపై అమెరికా… -
Rahkeem Cornwall: 12 సిక్స్‌లతో వీరవిహారం.. 48 బంతుల్లో ‘బహుబలి’ సెంచరీ!
Rahkeem Cornwall Smashes 45 Ball Century in CPL 2023: క్రికెట్లో అత్యంత భారీ కాయుడు, విండీస్ బహుబలి రకీం కార్న్‌వాల్ భారీ శతకంతో చెలరేగాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2023లో భాగంగా ఆదివారం సెయింట్ కిట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బార్బడోస్ రాయల్స్ ఆల్‌రౌండర్ కార్న్‌వాల్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోసిన విండీస్ బహుబలి 45 బంతుల్లోనే సెంచరీ చేశాడు. కార్న్‌వాల్ ఇన్నింగ్స్‌లో 12 సిక్స్‌లు, 4 ఫోర్లు ఉన్నాయి.…
తాజావార్తలు
-
Volvo EX90 India Launch: భారత్‌లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
-
India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
-
CM Revanth Reddy : దేశంలో మరో స్వతంత్ర పోరాటం తప్పదు
-
Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
-
Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!