గుంటూరు కారం సినిమా టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ ని రాబట్టే పనిలో ఉంది. మొదటి వరం 212 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు బాక్సాఫీస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేస్తుంది. డివైడ్ టాక్ వచ్చినా, రెండో రోజు నుంచే సినిమా థియేటర్స్ లో ఉండదు అనే మాట వినిపించినా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ గుంటూరు కారం సినిమాని నిలబెట్టారు. మహేష్ సోలోగా చేసిన షోకి ఆడియన్స్ రిపీట్…