నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతున్నారు.. ఇప్పటికే పలు సంస్థల్లో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నారు.. తాజాగా మరో సంస్థలో పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని సశాస్త్ర సీమ బల్లో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్, కమాండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 5 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఆ పోస్టుల వివరాల గురించి ఇప్పుడు వివరంగా…