SS Thaman Responds on Social Media trolls: పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో రూపొందిన ‘బ్రో’ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ క్రమంలో జూలై 28 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా మీడియాతో ముచ్చటించిన థమన్ సోషల్ మీడియా ట్రోల్స్, అలాగే గుంటూరు కారం సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా ట్రోల్స్ ని పట్టించుకుంటారా? అని ఆయన్ని అడిగితే ట్రోల్స్ చూస్తుంటే ఉంటానన్న ఆయన…