SS Rajamouli: టాలీవుడ్ చిత్ర పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన వారిలో మొదటగా చెప్పుకొనే పేరు దర్శకధీరుడు రాజమౌళి. నేడు ఆయన 52వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ ఫోటోతో రాజమౌళికి విషెస్ తెలిపారు. మహేష్ బాబు ఈ ఫోటోను పంచుకుంటూ.. ఇండస్ట్రీలో ఉన్న ఒకే ఒక్క దర్శక ధీరుడు రాజమౌళి..…