లోకనాయకుడు కమల్ హాసన్ కూతురిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్. అతి తక్కువ సమయంలోనే కమల్ కూతురిగా కాకుండా తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న ఈ బ్యూటీ కెరీర్ లో సాలిడ్ హిట్స్ ని సొంతం చేసుకుంది. స్టార్ లీగ్ అనే వార్ కి దూరంగా ఉంటూనే తెలుగులో టాప్ హీరోలందరితో నటించింది శృతి హాసన్. తన గ్లామర్ తో యూత్ ని అట్రాక్ట్ చేసి ఫాలోయింగ్ పెంచుకున్న శృతి హాసన్…