ఇండస్ట్రీకి వచ్చిన 33 ఏళ్లకు తొలిసారిగా నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నారు బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్. అట్లీ దర్శకత్వం వహించిన ‘జవాన్’ సినిమాకు గానూ ఆయన జాతీయ ఉత్తమ నటుడు పురస్కారాన్ని దక్కింది. దీంతో ఆయనకు నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన భార్య గౌరీఖాన్ కూడా ఇటీవల ప్రకటించిన నేషనల్ అవార్డుల విజేతలకు అభినందనలు తెలుపుతూ తాజాగా పోస్ట్ పెట్టారు. దీన్ని షేర్ చేసిన షారుక్.. ఓ ఫన్నీ క్యాప్షన్ పెట్టారు. Also Read : Ajith…