Home
Srikanth Odela
Srikanth Odela News
-
Nani 33: నాని సినిమాలో నటించాలని ఉందా.. మీకే ఈ బంపరాఫర్!
సినిమాకి సంబంధించిన ఒక కాస్టింగ్ కాల్ ని సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ -
Chiranjeevi: ఈ ఇద్దరు డైరెక్టర్స్ తో ఒక్క సినిమా పడినా.. బాక్సాఫీస్ షేప్ మారిపోతుంది మావా..
Chiranjeevi: సాధారణంగా ఇండస్ట్రీలో కొన్ని కాంబోలపై బీభత్సమైన అంచనాలు ఉంటాయి. ఒక రా అండ్ రస్టిక్ డైరెక్టర్ చేతికి ఒక స్టార్ హీరో చిక్కాడు అంటే ఆ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని కాదు దానికి మించి ఉంటాయి. అదే ఒక అభిమాని డైరెక్టర్ గా మారి.. తన అభిమాన హీరోతో సినిమా చేస్తే..నెక్స్ట్ లెవెల్ కదా.. -
Alluarjun : ఆ యంగ్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్న ఐకాన్ స్టార్…?
అల్లు అర్జున్ పుష్ప సినిమా తో పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకున్నాడు.తన తదుపరి సినిమాలను కూడా అంతకుమించి ఉండేలో ప్లాన్ చేసుకుంటున్నాడు.ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సెకండ్ పార్ట్ తో బిజీగా వున్నాడు అల్లుఅర్జున్. ఆ సినిమాతో వెయ్యి కోట్ల భారీ కలెక్షన్స్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ భారీగా అయ్యే అవకాశం ఉంది.ఈ సినిమా తర్వాత అల్లుఅర్జున్ తర్వాత నటించబోయే సినిమాలు కూడా పుష్ప సినిమాను… -
Srikanth Odela: సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న దసరా డైరెక్టర్
దసరా సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్ ఓదెల సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడు. మే 31వ తేదీన కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖనిలో.. -
Srikanth Odela: ‘దసరా’ డైరెక్టర్ నెక్స్ట్ హీరో ఫిక్స్..?
న్యాచురల్ స్టార్ నానిని మాస్ హీరో నానిగా మార్చిన సినిమా ‘దసరా’. విడుదలైన 12 రోజుల్లోనే 110 కోట్లు కొల్లగొట్టిన దసరా సినిమా నాని కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సెకండ్ వీక్ లో కూడా బుకింగ్స్ లో స్ట్రాంగ్ హోల్డ్ మైంటైన్ చేస్తున్న దసరా సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పట్లో స్లో అయ్యేలా కనిపించట్లేదు. పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అయిన ఈ సినిమా.. మిగతా భాషల్లో ఏమో గానీ.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం… -
Dasara: ‘దసరా’ లో సిల్క్ స్మిత పోస్టర్ వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉందా..?
Dasara:న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దసరా. నాని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం రేపు అన్ని భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం నాని ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ ప్రేక్షకులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. -
Dasara Teaser: ఏయ్.. బాంచత్ .. నాని నట విశ్వరూపం
Dasara Teaser: న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం దసరా. ఎస్ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. -
Actor Nani: దసరాకు ధూమ్ ధామ్ చేస్తున్న హీరో నాని
Actor Nani: నేచురల్ స్టార్ నాని, మహానటి ఫేం కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న సినిమా ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. -
DASARA: ‘ధూమ్ ధామ్ ధోస్థాన్’ కోసం నాని మాసియెస్ట్ అవతార్!
నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'దసరా'. ఈ మూవీ నుండి మాస్, రగ్గడ్ డ్యాన్స్ మూవ్‌లతో... -
Dasara: శృంగార తార సిల్క్ స్మితతో నానికి ఉన్న సంబంధం ఏంటి..?
Dasara: న్యాచురల్ స్టార్ నాని ఇటీవలే అంటే సుందరానికి సినిమాతో వచ్చి ప్రేక్షకులను నిరాశపర్చిన విషయం విదితమే. అయితే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్న నాని మాస్ మసాలా ఎంటర్ టైనర్ తో రాబోతున్నాడు.
తాజావార్తలు
-
CM Revanth: మూడు టిమ్స్ ఆసుపత్రులకు ఒకే రిక్రూట్మెంట్ విధానం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
-
Food Safety Raids: హైదరాబాద్‌లోని కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్లెట్లపై ఫుడ్ సేఫ్టీ మెరుపు దాడులు.. 9 బ్రాంచీల లైసెన్సులు సస్పెండ్!
-
Nvidia CEO: ఎన్విడియాకు టిమ్ కుక్ ఒక్కరే సరైనోడు.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Siddu Jonnalagadda: ఏడాది గ్యాప్ తర్వాత రూట్ మార్చిన సిద్ధు జొన్నలగడ్డ!
-
Iran Crisis: కిడ్నీ నుంచి వృషణాల వరకు.. శరీర అవయవాలను అమ్ముకుంటున్న ఇరాన్ ప్రజలు!
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!