టాలీవుడ్‌లో చిన్న సినిమాల సంఖ్య భాగా తగ్గిపోయింది. అందుకే ఈ మధ్య కాలంలో తమిళ, మళయాళ, కన్నడ చిత్రాలు తెలుగులో మంచి ఆదరణ పొందుతున్నాయి. అయితే 2023 ఫిబ్రవరిలో రిలీజై తమిళ బ్లాక్ బస్టర్ చిత్రం ‘దాదా’ ఎలాంటి విజయం అందుకుందో తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చి ఎమోషనల్ కంటెంట్ తో కోట్లు కొల్లగొట్టింది. కోలీవుడ్ యంగ్ హీరో కవిన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఓటీటీకి వచ్చిన అనంతరం ఇక్కడ కూడా రికార్డు వ్యూస్…