Sridhar Vembu Divorce Case: జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన తన విడాకులకు సంబంధించిన వార్తలతో సంచలనం సృష్టించారు. శ్రీధర్ వెంబు విడాకుల కేసు ప్రస్తుతం అమెరికా కోర్టులో నడుస్తోంది. వీరికి అక్కడి కోర్టు విడాకులు మంజూరు చేస్తే, ఇది భారతదేశంలో అత్యంత ఖరీదైన విడాకులలో ఒకటిగా మారవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబును ప్రస్తుతం కొనసాగుతున్న విడాకుల కేసులో 1.7 బిలియన్ డాలర్లు…