యంగ్ హీరో సంతోష్ శోభన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర తన లక్ ట్రై చేస్తున్నాడు కానీ సరైన హిట్ మాత్రం దక్కట్లేదు. 2023 సంక్రాంతికి ‘కళ్యాణం కమనీయం’ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు కానీ బాలయ్య-చిరుల బాక్సాఫీస్ ర్యాంపేజ్ ముందు సంతోష్ శోభన్ కనిపించలేదు. నెల తిరగకుండానే మరో సినిమాతో హిట్ ని టార్గెట్ చేస్తున్నాడు సంతోష్ శోభన్. మాస్టర్ సినిమా ఫేమ్ గౌరీ, సంతోష్ శోభన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘శ్రీదేవి…
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న “ఆచార్య” ఏప్రిల్ 29న విడుదల కానుంది. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజాహెగ్డే కీలకపాత్రలో కనిపించనుంది. శనివారం రాత్రి జరిగిన “ఆచార్య” ప్రీ రిలీజ్ వేడుకలో “శ్రీదేవి శోభన్ బాబు” థియేట్రికల్ ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంతోష్ శోభన్, గౌరీ జి కిషన్ జంటగా నటించారు. నాగబాబు, రోహిణి తదితరులు…