యంగ్ హీరో సంతోష్ శోభన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర తన లక్ ట్రై చేస్తున్నాడు కానీ సరైన హిట్ మాత్రం దక్కట్లేదు. 2023 సంక్రాంతికి ‘కళ్యాణం కమనీయం’ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు కానీ బాలయ్య-చిరుల బాక్సాఫీస్ ర్యాంపేజ్ ముందు సంతోష్ శోభన్ కనిపించలేదు. నెల తిరగకుండానే మరో సినిమాతో హిట్ ని టార్గెట్ చేస్తున్నాడు సంతోష్ శోభన్. మాస్టర్ సినిమా ఫేమ్ గౌరీ, సంతోష్ శోభన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘శ్రీదేవి…