దేశ వ్యాప్తంగా దేవి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి.. అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంతో భక్తులకు దర్శనం ఇస్తున్నారు.. తొమ్మిది రోజుల పాటు జరిగే ఉత్సవాలను భక్తులు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.. ఈ నవరాత్రుల్లో ఆయుధ పూజ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.. ఇక తెలంగాణాలోని అత్యంత మహిమాన్వితమైన ఆలయాల్లో ఒకటి.. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం.. అమ్మవారు ఎంత మహిమ గలవారో తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసిందే..అమ్మవారిని రోజుకు వేల మంది భక్తులు దర్శించుకొని…