ఇవాళ శ్రీ కృష్ణ జన్మాష్టమి.. ఈరోజు కన్నయ్యని నిష్టగా పూజిస్తే.. సకల పాపాలన్నీ పోయి.. అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఇక రోజున శ్రీకృష్ణుడి దేవాలయాలను ఖచ్చితంగా దర్శించుకోవాలని చెబుతున్నారు. దీనివల్ల ఎంతో పుణ్య ఫలం దక్కుతుందట. అలాగే మోక్షప్రాప్తి పొందుతారట. సంతాన సమస్యలు, ఆర్థిక