Krishna Vamsi: ఇప్పుడంటే డైరెక్టర్ కృష్ణవంశీ అంటే చాలామంది కుర్రకారుకు తెలియదు కానీ, ఒకప్పుడు ఆయన తీసిన సినిమాలు, ఆయన టేకింగ్ కు ప్రేక్షకులే కాదు ఇండస్ట్రీ కూడా ఫిదా అయిపోయింది అంటే అతిశయోక్తి కాదు. ఒక సింధూరం, ఒక ఖడ్గం, ఒక నిన్నే పెళ్లాడతా.. ఇలా చెప్పుకుంటూపోతే కృష్ణవంశీ దర్శకత్వంలో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి.