భారీ బడ్జెట్ తో విడుదల అవుతున్న పెద్ద సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా దెబ్బతింటున్నాయి.సినిమా తీసిన నిర్మాతల కు భారీ నష్టాలను మిగిలిస్తున్నాయి.కానీ కంటెంట్ వున్న చిన్న చిత్రాలు మాత్రం కాసుల వర్షం కురిపిస్తున్నాయి., రీసెంట్ గా విడుదలైన చిన్న సినిమా ‘సామజవరగమనా’.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను నమోదు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. మొదటి రెండు రోజులు అంతగా ఓపెనింగ్స్ లేక ఇబ్బంది పడిన ఈ సినిమా మూడవ రోజు…