అనతి కాలంలోనే తిరుగులేని స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోయిన్ శ్రీ లీల. టాలీవుడ్‌లో సంపాదించుకున్న క్రేజ్ తోనే కోలీవుడ్, బాలీవుడ్‌లో కూడా ఈ బ్యూటీ అవకాశాలు అందుకుంటోంది. ప్రజంట్ బాలీవుడ్‌లో కార్తిక్ ఆర్యన్ తో కలిసి ‘ఆషికి 3’ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ లో శ్రీ లీల నటిస్తోంది. అలాగే తమిళంలో శివ కార్తికేయన్‌కు జోడిగా ‘పరాశక్తి’ అనే మూవీకి సైన్ చేసింది. అలాగే తెలుగులో మాస్ మహారాజా రవితేజతో నటించిన ‘మాస్ జాతర’ విడుదలకు సిద్ధం…