Sreeleela Remuneration: టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారిలో శ్రీలీల ఒకటిగా చెప్పవచ్చు. ఎంట్రీతోనే స్టార్ హీరోలతో జతకట్టిన ఈ ముద్దుగుమ్మ.. తన గ్లామర్ డాన్స్ తో తిరుగులేని ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది. కానీ ప్రస్తుతం కెరియర్ గ్రాఫ్ కాస్త డౌన్ అయిందనే చెప్పాలి. ఆమెకు వరుస సినిమా అవకాశాలు వస్తున్నప్పటికీ.. హిట్లు మాత్రం పడటం లేదు. దీంతో ఇప్పుడు శ్రీలీల అయోమయంలో పడిపోయిందనే చెప్పవచ్చు. Anil Ravipudi:…