స్టార్ హీరోయిన్ శ్రీలీలా ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేసి సెన్సేషన్‌గా మారింది. వరుస హిట్స్‌తో తన కంటూ మంచి మార్కెట్ సంపాదించుకుని, త్వరలో బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇవ్వనుంది. తన తొలి హిందీ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో, టాలీవుడ్, బాలీవుడ్ ప్రాజెక్ట్స్ పూర్తి చేసుకోవడంలో బిజీగా ఉన్నప్పటికీ, శ్రీలీలా సమయాన్ని వాడుకొని ఇంటర్వ్యూలకు హాజరవుతుంది. తాజాగా, సీనియర్ నటుడు జగపతి బాబు హోస్ట్‌గా ప్రారంభమైన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ టాక్ షో…