శ్రీలీల… ఈ మధ్య కాలంలో అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ స్టేటస్ ని సొంతం చేసుకుంది. తెలుగు అమ్మాయి స్టార్ హీరోల పక్కన నటించే అవకాశం తెచ్చుకోవడం గొప్ప విషయం. ఇటీవలే మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో కూడా యాక్ట్ చేసిన శ్రీలీల నెక్స్ట్ కూడా పెద్ద సినిమాలే చేసే అవకాశం ఉంది. అయితే శ్రీలీల పేరు వినగానే బాబోయ్ మాకు వద్దు అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తూ…