యంగ్ హీరోయిన్ శ్రీలీల సోషల్ మీడియాని తన అందంతో కట్టి పడేస్తుంది. సినిమాల్లో తన గ్లామర్ అండ్ డాన్స్ తో ఆడియన్స్ ని మెప్పిస్తున్న శ్రీలీల, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కనిపిస్తుంది. శ్రీలీల నటిస్తున్న సినిమాల నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఒకేసారి రిలీజ్ కావడమే ఇందుకు కారణం. పంజా వైష్ణవ్ తేజ్ తో శ్రీలీల నటిస్తున్న ఆదికేశవ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో…
ప్రస్తుతం తెలుగులో శ్రీలీల టైం నడుస్తోంది. ఒకటి రెండు సినిమాలు రిలీజ్ అవగానే… ఒకేసారి ఏకంగా పదికి పైగా ఆఫర్లు అందుకుంది. వచ్చిన ప్రతి ఆఫర్‌ని తన ఖాతాలో వేసుకుంటూ… రష్మిక, పూజా హెగ్డే లాంటి స్టార్ హీరోయిన్లకు సైతం ఆఫర్లు లేకుండా చేస్తోంది అమ్మడు. అంతేకాదు… నెలకో సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. సెప్టెంబర్ 28న స్కంద సినిమాతో ఆడియన్స్ ని పలకరించిన శ్రీలీల, కెరీర్ లో యావరేజ్ సినిమాని ఫేస్ చేసింది. ఈ సినిమా…