పెళ్లి సందD సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే టాలెంటెడ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది శ్రీలీలా. ఇటివలే రవితేజ నటించిన ధమాకా సినిమాలో శ్రీలీలా హీరోయిన్ గా యాక్ట్ చేసి తనకంటూ సొంత ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకుంది. జనరల్ గా రవితేజ సినిమాలో రవితేజ తప్ప ఇంకొకరు కనిపించరు అలాంటిది శ్రీలీల తన గ్లామర్ అండ్ డాన్స్ తో ఆడియన్స్ ని విపరీతంగా ఎంటర్టైన్ చేసింది. ధమాకా సినిమా సూపర్ హిట్…