తన ఎనర్జిటిక్ డాన్స్, సహజమైన నటనతో, తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న.. అందాల భామ శ్రీలీల. ఇటు తెలుగు తో పాటు అటు బాలీవుడ్‌లోనూ బిజీ అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల కార్తిక్ ఆర్యన్‌తో హిందీలో ఒక ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన ఆమె తాజాగా మరో బిగ్ బాలీవుడ్ సినిమా కోసం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వినిపిస్తున్న సమాచారం ప్రకారం, రణ్‌వీర్ సింగ్ – బాబీ దేవోల్ కాంబినేషన్‌లో ఓ భారీ యాక్షన్ ప్రాజెక్ట్…