శ్రీలీల… ప్రస్తుతం టాలీవుడ్ లో బాగా గట్టిగా వినిపిస్తున్న పేరు. యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకూ ఆల్మోస్ట్ అందరి సినిమాల్లో శ్రీలీల నటిస్తోంది. కెరీర్ స్టార్ట్ అయిన అతి తక్కువ సమయంలోనే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రవితేజ లాంటి స్టార్ హీరోస్ పక్కన హీరోయిన్ గా నటించే అవకాశం తెచ్చుకుంది ఈ యంగ్ బ్యూటీ. ధమాకా సినిమాలో తన అందం అండ్ డాన్స్ తో యంగ్ ని ఫిదా చేసిన శ్రీలీల… స్క్రీన్…