Item Song Offers to Sree leela: హీరోయిన్ గా ఎంత వేగంగా స్టార్ ఇమేజ్ తెచ్చుకుందో అంతే త్వరగా సినిమా అవకాశాలు కూడా లేకుండా చేసుకుంది శ్రీ లీల. సరిగ్గా ఏడాది క్రితం ఇదే సమయానికి ఆమె చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. చాలా బిజీయెస్ట్ హీరోయిన్ గా కూడా ఆమె నిలిచింది అని చెప్పొచ్చు. కానీ ఏడాది తర్వాత ఈరోజు చూస్తే పరిస్థితి తారు మారయింది. ఆమె చేతిలో ఒకటి రెండు ప్రాజెక్టులు ఉన్నా…