Sree Leela : శ్రీలీల ఫొటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఆమె ఎంగేజ్ మెంట్ జరిగినట్టు ఉన్న ఆ ఫొటోలను చూసి.. ఫ్యాన్స్ హర్ట్ అయిపోతున్నారు. నిజంగానే శ్రీలీల ఎంగేజ్ మెంట్ జరిగిందా అంటూ సోషల్ మీడియాలో ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఆ ఫొటోల్లో ఆమె బుగ్గలకు పసుపు పెడుతూ కొందరు ఆశీర్వదిస్తున్నారు. పైగా బిగ్ డే.. పూర్తి వివరాలు త్వరలో చెబుతా.. కమింగ్ సూన్ అంటూ ఆమె రాసుకొచ్చింది. ఇది చూసిన తర్వాత…