ఈ మధ్యకాలంలో నటుడు శివాజీ, హీరోయిన్ల వస్త్రధారణ గురించి ఇచ్చిన సలహా ఎంత వైరల్ అయిందో, ఎంత వివాదానికి దారితీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవానికి ‘దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి స్రవంతి యాంకర్‌గా వ్యవహరించింది. ఆ రోజు ప్రపంచ చీరల దినోత్సవం కావడం, అదే రోజు ఆమె నిండుగా చీర కట్టుకుని రావడంతో శివాజీ ఆమెను ప్రశంసించే ప్రయత్నం చేస్తూనే హీరోయిన్లకు సలహా ఇచ్చారు. సలహా ఇవ్వడంలో భాగంగా సామాన్లు, “దరిద్రపుగొట్టు…” అంటూ…
Sravanthi Chokkarapu : స్రవంతి చొక్కారపు రియాలిటీ షోల్లో పాల్గొని మంచి పాపులారిటీ సంపాదించింది. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి వెళ్లి ఇంకా ఫేమస్ అయింది. బిగ్ బాస్ తర్వాతనే ఆమెకు యాంకర్ గా మంచి ఛాన్సులు వస్తున్నాయి. ఇటీవల ఆమె షేర్ చేసిన ఫోటోషూట్ స్టిల్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. స్టైలిష్ అవుట్‌ఫిట్స్, ట్రెండీ ఫ్యాషన్‌తో రెచ్చిపోయింది. Read Also : The Family Man : ఫ్యామిలీమ్యాన్ సిరీస్ ఫస్ట్ ఛాయిస్ చిరంజీవి…
Sravanthi Chokkarapu : యాంకర్ స్రవంతి చొక్కారపు చేస్తున్న అందాల అరాచకం మామూలుగా ఉండట్లేదు. ఈ నడుమ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా కనిపిస్తోంది. బిగ్ బాస్ తర్వాత వరుసగా ప్రోగ్రామ్స్ చేస్తోంది. అప్పుడప్పుడు పెద్ద హీరోల సినిమా ఈవెంట్లు కూడా చేస్తోంది. బుల్లితెర ప్రోగ్రామ్స్ ప్రైవేట్ ఈవెంట్లతో బిజీబిజీగా ఉంటుంది. Read Also : Kota Srinivas : కోట శ్రీనివాసరావుకు ఏమైంది.. ఇలా మారిపోయాడేంటి.. ఎప్పటికప్పుడు ఘాటుగా సొగసులను చూపిస్తోంది ఈ బ్యూటీ.…